గండ్రగొడ్డలి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
గండ్ర+గొడ్డలి(గండ్ర=పెద్దది)
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పెద్దదైన(గండ్ర)గొడ్డలి
- హిమాలయాలపై పరశురాముడు చేసిన తపస్సుకు శివుడు సంతసించి, అతనికి ఒక గండ్రగొడ్డలిని అనుగ్రహించాడు. శత్రువులను హింసించే ఈ గండ్రగొడ్డలిని ‘పరశు:’ అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు