బరిసె
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
- బరిసెలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇదీ ఈటె లాంటి ఆయుధమే. పొడవైన వెదురు బొంగు లేక కర్రకి కూసుగా ఉండే లోహపు ముక్కను కట్టి దీనిని తయారు చేస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు