అకుంఠము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- లోహపాషాణాదులచే నఱుగనిది;
- విణ. - 2. వాడియైనది; 3. అడ్డులేనిది; 4. చెడగొట్టబడనిది; 5. ప్రతిబంధము లేనిది;
- మొక్కవోనిది,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అకుంఠిత దీక్ష / అకుంఠముగా /
- వ్యతిరేక పదాలు