అకుంఠితము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అ(=కానిది)+కుంఠితము(మొక్కవోయినది).
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మొక్కవోనిది, పదును పోనిది, వాదర చెడనిది, వాడియైనది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అకుంఠము
- అడ్డులేనిది,ప్రతిబంధము లేనిది.
- చెడగొట్టబడనిది.
- అప్రతిహతము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాడు ఐ.ఐ.టి సీటుకోసం అకుంఠిత దీక్షతో చదివాడు.