అక్కయ్య
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అక్కయ్య నామవాచకం
- స్త్రీలింగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అక్కయ్యకు
- అక్కయ్య కోసం
- అక్కయ్యతో
- అక్కయ్య కూడా
- అక్కయ్య అంది
- అక్కయ్య వుంది
- అక్కయ్య చెప్పింది
- అక్కయ్య అన్నది.
- అక్కయ్య వెళ్ళింది
- అక్కయ్య అడిగింది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అక్కయ్యకు ఆరోగ్యము బావుండ లేదు.
- అక్కయ్య కోసం తమ్ముడు వెళ్ళాడు.
- అక్కయ్యతో సినిమాకు బావగారు వెళ్ళారు.
- అక్కయ్య కూడా గుడికి వెళ్ళింది.
- అక్కయ్య గుడికి వెళ్ళు అంది
- అక్కయ్య ఇక్కడే వుంది
- అక్కయ్య రేపు వస్తానని చెప్పింది
- అక్కయ్య నేను రాను అన్నది.
- అక్కయ్య తమ్ముడుతో వెళ్ళింది
- అక్కయ్య పిండి వంటలు ఏమి చేస్తున్నారని అడిగింది
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |