అక్రూరుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సం.వి. (అ.ఆ.అ.)
- అక్రూరుడు నామవాచకము.
- వ్యుత్పత్తి
- క్రూరుఁడుగాని వాడు
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- శ్రీకౄష్ణుని మేనమామ. 2.శ్వఫల్కుని పెద్దకొడుకు. ఇతఁడును వృష్ణివంశస్థుడగు సాత్యకియు పినతాత పెత్తాత బిడ్డలు.
- యాదవులలో నొకడు; కంసుని కుటిలప్రవర్తనము కృష్ణునకుదెలిపి వాని జంపఁ బ్రేరించినవాఁడు.
- సౌమ్యుడు/క్రౌర్యము లేనివాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]