అఖాతము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/సంస్కృత విశేష్యము
నామవాచకము/సం.వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మనుష్యులచే త్రవ్వబడని సముద్రశాఖ. పల్లములో నున్న విశాల సముద్రశాఖ. భూమిలోనికి చొచ్చుకొని పోయిన సముద్రశాఖ.
- 1. సముద్రము.2. సహజముగా ఏర్పడిన మడుఁగు మొ॥. దేవఖాతకము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు