bay
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, మొరుగుట.
- the dogs bay at the moon చంద్రుణ్ని చూచి కుక్కలుమొరుగుతవి.
నామవాచకం, s, of the sea మూడుతట్లు భూమిగల సముద్రము.
- (in building )a bay window వింటిబద్ద ఆకారమైన గవాక్షి.
- the tiger was at bay పులి నాలుగుతట్ల చిక్కుబడి వుండినది.
- the stag stood at bay among the dogs ఆ జింక కుక్కలనడమ చిక్కుకొని ప్రాణానకు తెగించ వుండినది.
- the cow kept the tiger at bay ఆ యావు పులిని దగ్గర చేరనియ్యలేదు.
- we kept the enemy atbay శత్రువులు మామీద వచ్చి పడకుండా బందోబస్తుగా వుంటిమి, జాగ్రత్తగావుంటిమి.
- I am keeping fever at bay నేను జ్వరాన్ని రాకుండా పట్టుతున్నాను.
- the name of the laurel tree ఒక చెట్టు పేరు.
విశేషణం, యెర్ర, యిది గుర్రము యొక్క యెర్ర వర్ణమును గురించే ప్రయోగించబడుతున్నది. నామవాచకం, s, add, In ships of war an apartment అంకణము.
- the sick bay వాడలో రోగులు వుండే అంకణము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).