అగచరము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామ వాచకము
వ్యుత్పత్తి
  • మూల పదము సంస్కృతము.అగ(=చెట్లయందు)+చరము(=తిరిగేది).
బహువచనం లేక ఏక వచనం
  • అగచరములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సంస్కృతంలో అగం అంటే నడవనిది/కదలనిది అని అర్థం. ఈ మాటకు ఉన్న నానార్థాలలో చెట్టు, పర్వతం మొదలయినవి ఉన్నాయి. ఇక్కడ చెట్టు అని అర్థం. అగచరము అంటే చెట్లయందు తిరిగేది, కోతి అని అర్థం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • కోతులు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అగచరము&oldid=950445" నుండి వెలికితీశారు