కోతి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

కోఁతి[<small>మార్చు</small>]

కోతి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వానరము,మల్లు/మర్కటము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. వానరం
  2. కపి
  3. మర్కటము
  4. హరి

కుథాకువు

పర్యాయపదములు
అగచరము, అడవిగీము, అడవితిరుగుడు, అడవినట్టు, అరణ్యాటుడు, కపి, కాననౌకసము, కీనాశము, కీశము, కుఠారువు, కుథాకువు, కొండంగి, కొండద్రిమ్మరి, కొండముచ్చ/ కొండముసువ, కొండెంగ, కొమ్మత్రిమ్మరి, కొమ్మమెకమ /కోనత్రిమ్మరి, కోనమనిక /కోనమనికిపట్టు, కోనమెకము, క్రోతి, క్ష్వింకము, గట్టుదిమ్మరి, గోపుచ్ఛము, గోలాంగూలము, చింకలిక్క, చింకిలీకము, చెట్టుద్రిమ్మరి, చెట్టునట్టు, చెట్టుబిడారు, ఝుంపాకము, తఱులమెకము, త తిప్పద్రిమ్మరి,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

కోతికి కొబ్బరి కాయ దొరికినట్లు.(సామెత)

యోగి వేమన
కోతిబట్టి తెచ్చి క్రొత్తపుట్టముగట్టి
కొండమ్రుచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ
  • తోక లేని కోతివంటి జంతువు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కోతి&oldid=953304" నుండి వెలికితీశారు