అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
Appearance
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
అగడ్త అనేది పూర్వం కోటల పరిరక్షణకు ప్రహారి చట్టూ తీసిన గొయ్యి లాంటిది. అగడ్తలు చాలా లోతుగా ఉంటాయి. అగడ్తలో పడ్డ పిల్లి అదే సర్వసం అనుకుంటుంది.