అగవు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కార్యము, పని.

వివాహాదులందు తెచ్చెడు కానుక లేక బహుమానము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఒంజలి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"తే. అల్లుడని యాఁడుబిడ్డని యగవుతగవు, లంపకము శుభ శోభనమని." దశా. ౯, ఆ.

"సీ. ..వధూటుల కల్లుడనుచు, నగవు దగవులటంచు నెయ్యంబులంచు, నంపకములంచు మఱి యెన్నియైన కలవు." కువల.౩,ఆ. ౬౫.

"తే. అల్లుడని యాడుబిడ్డని యగవుతగవు, లంపకము శుభశోభనమని." దశా.౯,ఆ. (అగవునకు ప్రత్యేక ప్రయోగము కనబడలేదు.) ఇట 'కార్యము, పని' అని శ.ర.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అగవు&oldid=889987" నుండి వెలికితీశారు