అగుదెంచు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • అకర్మకక్రియ
  • దేశ్యము
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అగు
కావచ్చినదియగు,కానున్నదియగు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. అగు. "అంతసరోరుహాప్తుఁడుద, యంబగుదెంచె." నిర్వ.౬,ఆ. ౮౭. (అరుదెంచె పాఠాంతరము.) "చ. తడ వగుదెంచె జమ్మికిఁ బ్రదక్షిణవృత్తిగఁ దేరు వోవని, మ్మెడఁ గలుగంగఁ బోయె." భార.విరా.౪,ఆ. ౭౧. (ఇట స్వార్థమున తెంచు;)
2. కావచ్చినదియగు,కానున్నదియగు. "మధ్యాక్కర. ఏనేఁడు లగుదెంచె నర్జునుండేఁగి యింత కేతెంచుఁ, బూని దివ్యాస్త్రముల్ వడసి యమ్మహాభుజు భూరిసత్వు, నానతరిపువర్గుఁ జూడఁగాంతు." భార.అర.౪,ఆ. ౩.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అగుదెంచు&oldid=888877" నుండి వెలికితీశారు