Jump to content

అగుర్పు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే.విణ. (క. అగుర్పు. అగుర్వు.)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గొప్పది, అధికము.

నానార్థాలు

భయంకరము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"చ. ..అరుణపరాగ మంబరమునందుఁ గడల్కొనఁ బుష్పవృష్టిపైఁ గురిసెఁ బురారిసూతికి నగుర్పుగఁ దారకు నోర్వి మాకుఁదా, నిరతము దారకాహ్వయము నిల్పినవాఁడని రాగభాతి వి, స్తరముగఁ బెల్లుతో నెఱఁగు తారక పంక్తియొ నా వెలుంగుచున్." కు. సం.౧౨,ఆ.౧౮౯;

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అగుర్పు&oldid=888836" నుండి వెలికితీశారు