అగ్నిపరీక్ష
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దోషాదోషములను నిరూపించుటకు అగ్నిలో దుముకుట మొదలైన విధముగా చేయు పరీక్ష.
- అతి క్లిష్టమైన పరిస్థితి. గడ్డుసమస్య.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దోషాదోషములను నిరూపించుటకు అగ్నిలో దుముకుట మొదలైన విధముగా చేయు పరీక్ష.