అగ్నిమాపకదళం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఆర్పివేయటంలో శిక్షణ పొందిన ప్రభుత్వ సిబ్బంది బృందం

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆరు గంటల పాటు పోరాడిన అనంతరం అగ్నిమాపకదళంవారు పైకి లేస్తున్న మంటలను ఆర్పివేశారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]