బృందం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సమూహము,గుంపు
ఒకే చోట ఉన్న రెండు కంటే ఎక్కువ సంఖ్యగల వాటిని సూచించేందుకు ఉపయోగించే పదం.
ఉదా మా మిత్రబృందంతో కలిసి నేను సినిమాకి వెళ్ళాను.
- అడవిలో సింహాల బృందం ఒకటి మమ్మల్ని వెంబడించింది.
పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు