సమూహము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సమూహము అంటే ఒక ప్రదేశములో కూడిన మనుష్యులు. గొర్రెల గుంపు, గొర్రెల సమూహము గుంపు/సమాయోగము
గుమి/సమాజము/మొత్తము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అంకిని, అంచె, అంట, అట్ట, అట్టియ, అత్తము, అనీకము, ఆకరము, ఆకలనము, ఆమ్నాయము, ఆళి, ఉచ్చయము, ఉత్కరము, ఉరువిడి, ఓఘము, కట్టు, కదంబకము, కదంబము, కలాపము, కలిలము, కాండము, కాయము, కులము, కూటువ,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అక్కడ పక్షులు సమూహముగా వున్నవి.
- రాసుల సమూహము