swarm
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a great body or number of bees or other small animals గుంపు, సమూహములింకు పేరు, ఇది యీగలు, చీమలు, చెదలు మొదలైనవాటినిగురించినమాట.
- a swarm of beggars బిచ్చగాండ్ల గుంపు.
- a swarm of childrenఅనేక మంది పిల్లకాయలు.
క్రియ, నామవాచకం, to collect and depart from a hive by fight in a body as hive by flight in a body, as bees, ముసురుకొణుట.
- Bees swarm in warm clear days in summer తేనీగలు వలసపోతవి.
- the children swarmed around him బిడ్డలు వాణ్ని చుట్టుకొన్నారు.
- lice swarm thereఅక్కడ పేలమయముగా వున్నది.
- the town swarms with beggars or beggars swarm in this town యీ పట్టణము బిచ్చగాండ్లమయముగా వున్నది.
- his body swarmed with lice, or lice swarmed on his, body వాడి వొంటిని పేలుముసురుకొని వున్నది.
- this book swarms with errors or errors swarm in this book యీ పుస్తకము అబద్ధాలపుట్టగా వున్నది.
- swarm to up a tree, or to climb up a tree చెట్టు యెక్కుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).