గుంపు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
గుంపు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • గుంపులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సమూహము కు పర్యాయ పదము/వరుస/జుట్టు

పదాలు[<small>మార్చు</small>]

పర్యాయ పదాలు

ఓఘము, కందంబము గణము బృందము వ్యూహము సందోహము సముదాయము సమూహము స్తోమము

నానార్థాలు
  1. జనము
  2. సమూహము
  3. మూక
సంబంధిత పదాలు

కురుంబము

  1. గుంపులో గోవింద
  2. పక్షులగుంపు
వ్యతిరేక పదాలు
  1. నిర్మానుష్యము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: గుంపు లో గోవింద అన్నట్టు

  • వేశ్యామాతల గుంపు
  • అరవయ్యేళ్లొచ్చిన మనిషి గుంపులాగున్నాడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గుంపు&oldid=953750" నుండి వెలికితీశారు