troop
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., a company గుంపు, దళము, సైన్యము.
- a troop of horseగుర్రపు స్తోమము.
- troops of friends బంధు సమూహము.
క్రియ, నామవాచకం, to go or run hastely దబదబ పరుగెత్తుట.
- the beggars came trooping to his door బిచ్చగాండ్లు వాడింటి ముందరికి గుంపులుగుంపులుగా వచ్చినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).