దళము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- దళాలు,దళములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1.దళముఅంటే సేనలో ఒక భాగము. 2.దళముఅంటే పూరెక్క.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అరవిందదళాయతాక్షుడు అంటే అరవింద పూరెక్కలవంటి కన్నులు కలవాడు.