regiment

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, దళము, బారు, ముఖ్యము గా వెయ్యిమంది సిపాయీలు గల దళము aregiment of beggars బిచ్చగాండ్ల గుంపు.

  • a regiment of white ants చెదళ్ళ బారు.
  • this word isoften omitted : thus he belongs to the third వాడు మూడో రిజమెంటువాడు.
  • he commands the second of the fifteenth, i.
  • e.
  • he commands the secondbattalion of the fifteenth regiment పదిహేనో రిజమెంటు రెండో పటాలము సుబేదారుడు గావున్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=regiment&oldid=942378" నుండి వెలికితీశారు