Jump to content

మూక

విక్షనరీ నుండి

మూక

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గుంపు/మూగశబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

  1. సమూహము;
  2. సేన.

దండు/అత్తము

నానార్థాలు
సంబంధిత పదాలు

అల్లరిమూక

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "మొకరి పిసాళితుమ్మెదల మూఁకకు." రుక్మాం. ౩, ఆ.
  2. సేన. #"సీ. మూఁకల విరియించి వీఁక నాచార్యాదియోధులనెల్లను నొక్కదెసకు, వెలిచి." భార. ద్రో. ౨, ఆ.
  • వేవిధంబులమూక విరుపులమాటలే వేళజెప్పెదరు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మూక&oldid=862207" నుండి వెలికితీశారు