మంది
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యము
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జన సమూహము
- పరిజనము
- కాలు బలము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మరణించారు.
ఒక సామెతలో పద ప్రయోగము: మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది.
- పదిమందిలో పాట పాడినా అది ఎవరో ఒకరికే.... ఒక పాటలో పద ప్రయోగము