స్తోమము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గుంపు నకు పర్యాయ పదము/ 1. సమూహము ..2. స్తోత్రము/.... 3. యజ్ఞము. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- ఉదా
- వారు స్తోమశుద్ధిగావచ్చినారు = they came in crowd with their followers.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- ఓఘము, కందంబము గణము బృందము వ్యూహము సందోహము సముదాయము సమూహము స్తోమము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు