ఒంటరి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వి.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎవరు తోడు లేకుండా.../ ఏకాకి గా అనిఅర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
ఒంటి+అరి
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]'ఒంటరి నై పోయాను.... ఇక ఇంటికి ఏమని పోను.....' ఇది ఒక చిత్ర గీతంలోని భాగము.
- ఒక పాటలో పద ప్రయోగము: తోడు నీడ ఎవరు లేని ఒంటరి....... వాడు లోకమనే పాఠశాల చదువరీ....వాని చిత్తములో చక్కదనం కలదు మరీ.....