Jump to content

కదంబము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

ఉభయము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • వివిధరకముల కూరగాయలు వేసి వండిన పప్పుపులుసు; దప్పళం. [అనంతపురం]
  • కడప
  • మిశ్రము
  • గుంపు
  • . పలువన్నెల పూలతో కట్టిన దండ. [నెల్లూరు]
నానార్థాలు
  • తెల్లావలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"సీ. పన్నీటితో గదంబముచేసి పూసిన మృగనాభి పస రాచనగరు దెలుప." ఆము. ౨, ఆ. (వృత్తియం దంత్యవర్ణలోపంబు వికల్పంబుగానగు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=కదంబము&oldid=889174" నుండి వెలికితీశారు