Jump to content

కలాపము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

ఉభ. దే. వి./సం. అ. పుం.

వ్యుత్పత్తి

దేశ్యము/ఉభయము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
అంపదొన, అంపపొది, అంబులపొది, ఇషుధి, ఉపాసంఘము, కలాపము, ఖోలి, తరకసము, తరకసాతూణము, తూణము,
  • ఇరువదియైదు పేటలుగల స్త్రీవడ్డాణము/
2. నెమలిపురి;నెమలికుంచె, మగనెమలి.
3. అమ్ములపొది;
4. భూషణము;
5. సమూహము.
  • నెమలిపురి
  • అమ్ములపొది
  • భూషణము
  • సమూహము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • కృష్ణకలాపము కట్టినాడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కలాపము&oldid=893454" నుండి వెలికితీశారు