అజప
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం. వి. ఆ. స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సగము మగపోలిక సగము ఆడుఁపోలికయుఁగల ఆకృతి;/ 2. అర్ధనారీశ్వర రూపము.
- మంత్రవిశేషము.
- 1. ఉచ్ఛ్వాస నిశ్శ్వాసముల చేతనే అక్షరములను పుట్టించుట అనగా బలికించునట్టి మంత్రము. (అజపాగాయత్రి. ఇదియే "హంసః" అను మంత్రము.) కాశీ.5ఆ.244;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు