అజర
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
- వ్యు. న + జరా - అస్యాః. (బ.వ్రీ.) ముదిమి లేనిది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1.దేవస్త్రీ.
2. బల్లి. 3. కలబంద 4. దూలగోవిల
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు