అజరుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అ+జరుడు = ముసలితనము లేని వాడు./ వ్యు. న + జరా -యస్య. (న.బ.వ్రీ.) ముదిమిలేనివాఁడు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ముసలితనము లేని వాడు.
- వేలుపు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు