అజాపజా
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జాడ. [చిత్తూరు; గుంటూరు]
- అయిపూ ఆనవాలూ, చిరునామా ఉనికిని గూర్చిన వివరం, జాడ [కోస్తా]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]నిన్నటి నుండి మా అబ్బాయి అజాపజా లేడు.