అటమటమ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దేశీ విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మోసము చేసి.... అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అటమటకాడ/ అటమటీడు cheat (బ్రౌన్)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. ఇటువలె వెదకియుఁ దమ త్రి,ప్పట గురు విరహితుల మంత్రపఠనంబెటుల, ట్లటమటమై పోఁజూచిన." రామా. ౬, ఆ.)
- "అటమటమ్మున విద్యగొనుటయుంగాక గుటగుటలు గరువుతో నాయెనని." (అల్లసాని పెద్దన.. స్వా. 5. ఆ)