Jump to content

cheat

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, మోసము, మాయ, పితలాటకము, వంచన, టక్కు.

  • or rogue మోసగాడు, వంచకుడు, కేపుమారి.
  • "When I consider life, it is all a cheat.
  • " (Dryden, here quoted by Johnson) జీవము వట్టి మాయ.

క్రియ, విశేషణం, మోసపుచ్చుట, వంచించుట, టక్కుచేసుట, పితలాటకము చేసుట, మాయచేసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cheat&oldid=926121" నుండి వెలికితీశారు