Jump to content

అడకత్తెరలో పోకచెక్క

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


అడకత్తెరలో చిక్కిన వస్తువుకి వత్తిడి రెండు వైపుల ఉండి తప్పించుకోలేని పరిస్తితి కలుగుతుంది. అలాగే జీవితంలో బాగా కావలసిన ఇద్దరు వ్యక్తుల కలతల మద్య చిక్కుకొని ఎటూ చెప్పలేని పరిస్తితిలో ఈ సామెత వాడుతుంటారు.