Jump to content

అడకించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే. స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. వంచించు.
  2. అపహసించు;
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. వంచించు. ="గీ. అకట నీవునన్ను నడకించిపోఁజూచె, దేనుమోసపోనుగాని గోవ, యడవిలోన నున్నయంతనె పులి యింత, యెఱుకలేనిదయ్యెనే తలంప." భో. ౬, ఆ

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అడకించు&oldid=891856" నుండి వెలికితీశారు