అడప
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అడపముంచుకొనియుండు ఆడుది. ................ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు)
- వక్కలాకుల తిత్తిగల అఁడుది
- తాంబూలపు బరణిని పట్టుకొను సేవకురాలు
- పశువుల కాళ్లకు వచ్చే ఒకానొక వ్యాధి; గొరిసె గాలి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"చ. కలికివరాటరాజడప కప్పురవీడెము వెట్టెవంచనన్, నలునడపంబువానికి ఫణాధరవల్లి దళాంతరంబునన్, బలితపుఁదేలు మైనమునఁబన్ని." నై. ౭, ఆ.
- =పో.చూ. క. అడపు. మొటిమలు; త. అట్టైప్పణ్. మలబద్ధకం, ఒకరకం పశువ్యాధి; అట్టైప్పాణ్. రాచపుండు, పశువుల ప్లీహజ్వరం. అడ + ప; త. తె. క. రూపాలకు ఒకే మూలం; అటై- దాచటం, దాగివున్నది- అన్న అర్థంలో కావచ్చు.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978