Jump to content

అడపకత్తియ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి/ద్వ. వి. (అడపము + కత్తె)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అడప/అడపమునుంచుకొనియుండునది.............(రూ. అడపకత్తియ)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"అడపకత్తియ యిచ్చు వీడెంబుగైకొనన్" Satyabha. iii.143.

"తే. కప్పురపుఁ దావి చిలుకు బాగాలొసంగ, నడపకత్తెలు తెలనాకు మడుపు లొసఁగ, నందియలు మ్రోయ నాస్థాని కరుగుదెంచె, దింతు లలకంతు పట్టంపు దంతు లనఁగ." వైజ.౧,ఆ. ౧౧౩.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 /