అడవినాభి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అడవినాభి నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక రకమైన ఔషధమొక్క.
- ఈ మొక్క విత్తనాలలో కోల్చిసిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది.
- దీనిని గౌటు వ్యాధిలో విరివిగా ఉపయోగిస్తారు.
- దుంపలను అల్సర్ల, పైల్స్ మరియు గనేరియా నివారణకు, గర్భస్రావానికి, పాము మరియు తేలు కాటుకు ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు