అడుసు కట్టెలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అడుసుపుల్లలు /మడికోసినవెనుక దున్నినపుడు లేచెడి పుల్లలు ( పంట సత్తువ కొరకు వివిధ రకాల ఆకు కొమ్మలను అడుసులో వేసి తొక్కుతారు. . ఆకు త్రొక్కినపుడు రెమ్మలతో త్రొక్కివేయుదురు; ఆకు కుళ్ళి ఎరువైపోగా ఈ పుల్లలుండును. తర్వాత మడి కోసిన తర్వాత దానిని మరలా దున్ని నపుడు గతంలో అడుసులో త్రొక్కిన కొమ్మల సంబందించిన కర్రలు, పుల్లలు పైకి లేస్తాయి వాటినే అడుసు పుల్ల, లేదా అడుసు కట్టెలు అని అంటారు.). [చిత్తూరు...మాండలికం]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]