అడుసు
స్వరూపం

- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అడుసు అంటే బురద.వరి నాటాలంటే నేల చాలా తడిగా అంటే బురద లా ఉండాలి,కనుక వరినాటుకు నేల ను తయారు చేయటాన్ని అడుసు పెట్టడం అంటారు.
- ,రొంపి,....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అడుసు పుల్లలు/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అడుసు తొక్కనేల కాలు కడగనేల.
- అడుసు తొక్కనేల కాలు కడగనేల
- ఆ వ్యవహారము అడుసులో నాటిన స్తంభమువలె నున్నది