వరి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వరి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వరి నవధాన్యాలలో ఒకటి. ఆంధ్రులు తినే ధాన్యాలలో వరి ముఖ్యమైనది. వరిని అన్నము మరియు గంజి రూపములో తినటమే కాకుండా, వరి పిండిని రకరకాల తినుబండారాల తయారీలో ఉపయోగిస్తారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు