Jump to content

silt

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, mud, slime బురద, అడుసు, రొంపి. క్రియ, నామవాచకం, or become filled with silt రొంపియవుట, అడుసవుట.

  • the river silted యేరంతా యేక బురద అయినది.
  • a silting process took place in the river i. e. it became full of mud ఏరంతా యేక బురదగా వుండినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=silt&oldid=944259" నుండి వెలికితీశారు