అణా
Jump to navigation
Jump to search
అణా
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- అణా నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 20వ శతాబ్దపు ప్రథమార్ధంలో వాడుకలో ఉండిన ఒక నాణెము. ఇది రూపాయలో 16వ వంతు విలువ కలిగి ఉండేది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పైస
- రెండు పైసలు
- మూడు పైసలు
- ఐదుపైసలు
- పది పైసలు
- ఇరవై పైసలు
- పావలా
- అర్ధరూపాయి
- ఒకరూపాయి
- రెండురూపాయలు
- ఐదురూపాయలు
- పదిరూపాయలు
- ఇరవైరూపాయలు
- యాభైరూపాయలు
- నూరురూపాయలు
- ఐదువందలరూపాయిలు
- వెయ్యిరూపాయలు
- దమ్మిడీ
- కాణీ
- ఏగాణీ
- చిల్లికాణీ
- అర్ధణా
- బేడ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అప్పట్లో ఒక రూపాయికి పదహారు అణాలు ఉండేవి.