అతిగవుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.విణ.
- వ్యుత్పత్తి
- వ్యు. గామ్ (= ఎద్దును), గాః = వాక్కులను-అతిక్రాంతః-షచ్ -సమా (ప్రా.స.)1. తెలివిలేమిలో ఎద్దును మించినవాడు 2. వాక్కుల కందక మీఱినవాడు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మూర్ఖుఁడు.
- . వాక్కులచే వర్ణించి చెప్ప శక్యము కానివాడు (పరమాత్మ-వాచామగోచరుడు).
- . ఎద్దును మించువాడు (శ్రమించువాఁడు).
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు