అతిముక్తము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అతిముక్తము నామవాచకము
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
- వ్యు. ముంచ్ + త-అతి + ముక్త. భూతార్థక క్త ప్రత్యయాంతము. (కృ.ప్ర.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక రకమైన ఔషధ మొక్క.
- పూల గురివింద. మాధవీలత
- విషయ సుఖమును విడిచినది, పూర్తిగా మోక్షము నొందినది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
సం.విణ. 1. ప్రాపంచిక సుఖములను పూర్తిగా విడచినది. 2. మోక్షమును పొందినది./ఫలము లేనిది, కూడిక లేనిది
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు