అతిశయోక్తి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/సం.వి.ఇ.స్త్రీ.
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అతిశయ(ఉన్నదానికన్న ఎక్కువగా)ఉక్తి(చెప్పుట).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉన్నదాని కంటె చాలా ఎక్కువగా వర్ణించుట. కోతలు కోయుట./కొంచెమును గొప్పచేసి చెప్పుట
- ఒక అర్థాలంకారము.(అలంకారశాస్త్రం)ఉదాహరణ:'మిత్రమా!నల్లకలువల కవ నుంచి వాడి తూపులు వెలువడుతన్నాయి, చూశావా?'. ఇక్కడ అసలు చెప్పదలుచుకున్నదేమిటంటే 'ఆనల్లకళ్ల చిన్నది వాడిచూపులు చూస్తోంది,చూశావా?' అని.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
|