Jump to content

exaggeration

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పెంచి చెప్పడము, కొంచెమును గొప్పగా విస్తరించి చెప్పడము.

  • this is a mere exaggeration యిది వూరక గోరంతను కొండంతగా పెంచి చెప్పినదేగాని వేరే లేదు.
  • poetical exaggeration ఉత్ప్రేక్ష.

సమానార్థక పదాలు

[<small>మార్చు</small>]
  • అతిశయోక్తి
  • మితిమీరిన వర్ణన
  • పెద్దదిగా చెప్పడం
  • అతి చెప్పడం

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=exaggeration&oldid=972791" నుండి వెలికితీశారు