Jump to content

అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


ఒకరి సొమ్ముని వేరొకరు ఖర్చు పెట్టినా, ఒకరి సొమ్ముని వేరొకరు ఇంకొకరికి దానంగా ఇచ్చినా ఈ సామెతనుపయోగించి ఎక్కిరించడం అలవాటు, బహుశా ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళను గురించి మొదట ఈ సామెత మొదలయి ఉండవచ్చు!